🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 04 November 2026, 5:30 pm Posted by : M. Sunil Kumar

బాధితులకు అండగా చైర్ పర్సన్ రొంగల అనూష

News Image
వరద బాధితులకు అండగా చైర్ పర్సన్ రొంగల అనూష



ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం

భారీ తుఫాను కారణంగా జంగారెడ్డి పట్టణంలో 15 వార్డు మునుసూబు వారి వీధి ఆంజనేయ స్వామి గుడి వెనుక పలు ఇల్లు నీట మునిగాయి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సూచనల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ రొంగల అనూష బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు
🏠 Home