🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 04 November 2026, 5:47 pm Posted by : G. SRINIVAS

అంగన్వాడి టీచర్ హెల్పర్ పోస్టుల భర్తీ పారదర్శకంగా దళారులను నమ్మొద్దు జిల్లా కలెక్టరు

News Image
ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు చేసే మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించారు. జిల్లాలో 31 టీచర్, 104 హెల్పర్ పోస్టుల భర్తీకి నవంబర్ 4 నుంచి 7 వరకు నాలుగు రోజులపాటు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అర్హతల ఆధారంగానే ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు.
🏠 Home