🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 4:53 pm Posted by : M. Sunil Kumar

మల్లాయగూడెం గ్రామంలో ప్రశాంతంగా జరిగిన ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలు

News Image
ఏలూరు జిల్లా మల్లాయగూడెం గ్రామంలో ఈరోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మల్లాయగూడెం నుంచి ప్రత్యేక ప్రతినిధి రిపోర్ట్
🏠 Home