🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 5:07 pm Posted by : జర్నలిస్ట్ శ్రీనివాస్

అమలాపురం పట్టణంలో పారిశుధ్య పనులకు చైర్మన్ నల్లా శ్రీధర్ శ్రీకారం!

News Image
అమలాపురం: పట్టణంలో పారిశుధ్య పనులను తక్షణమే వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్ అధికారులను ఆదేశించారు. డిక్లరేషన్ ఫామ్ అందుకున్న సందర్భంగా మున్సిపల్ కమిషనర్‌తో సమావేశమై పారిశుధ్య పరిస్థితులపై చర్చించారు. దీనిపై స్పందించిన కమిషనర్ రేపటి నుంచి యుద్ధ ప్రాతిపదికన పట్టణవ్యాప్తంగా ప్రత్యేక క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టి పూర్తిస్థాయిలో పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
🏠 Home