🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 1:45 am Posted by : జర్నలిస్ట్ శ్రీనివాస్

పల్లకడియంలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్.. 84.5 శాతం ఓటింగ్ నమోదు!

News Image
పల్లకడియం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ పరిధిలోని పల్లకడియంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గ్రామంలోని 2,021 మంది ఓటర్లకు గాను 1,707 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా 84.5 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 861 మంది, మహిళలు 845 మంది, ఇతరులు ఒకరు ఓటు వేశారు. గత ఎన్నికల అనుభవాల నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది.
🏠 Home