🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 2:22 pm Posted by : జర్నలిస్ట్ శ్రీనివాస్

కిడ్నీ శస్త్రచికిత్స చేయించుకున్న జనసైనికుడు భీమరాజుకు సిటీ ఇన్‌ఛార్జ్ పరామర్శ

News Image
రాజమహేంద్రవరం: జనసేన పార్టీ జనసైనికుడు భీమరాజు సాయి హాస్పిటల్‌లో కిడ్నీ శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో, జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్‌ఛార్జ్ శ్రీ అను శ్రీ సత్యనారాయణ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. భీమరాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వై.వి.డి. ప్రసాద్, గుత్తుల సత్యనారాయణ, గెడ్డం నాగరాజు పాల్గొన్నారు.
🏠 Home