🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 2:37 pm Posted by : YACOB SHEIK

ఆర్ట్స్ కాలేజీలో జనసేన నేత ఆధ్వర్యంలో దీపావళి బాణాసంచా షాపు ప్రారంభం!

News Image
రాజమహేంద్రవరం: దీపావళి పండుగను పురస్కరించుకుని రాజమహేంద్రవరం సిటీ జనసేన పార్టీ కార్యదర్శి గుణం శ్యాంసుందర్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీలో బాణాసంచా షాపును ఏర్పాటు చేశారు. ఈ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
🏠 Home