దుర్గాడ మరియు ,A విజయనగరం గడ్డపై జనసేన అభ్యర్థి జ్యోతుల శ్రీనివాస్ విజయ కేతనం
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మండలం దుర్గాడ 4 ఎంపీటీసీ ఎంపీటీసీ సభ్యులు జ్యోతుల శ్రీనివాస్ 720 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఈ విజయమునకు ప్రజల అభిమానం కార్యకర్తల కష్టం ఉంది పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఆయన ప్రజలతో మమేకమై కార్యకర్తలకు ప్రజలకు నిత్యం అందుబాటులో వారి యోగక్షేమాలు చూస్తూ సమస్యలను తన సమస్యలుగా భావించి నిత్యం సేవా కార్యక్రమాలతో ప్రజల ప్రజలు చెంతన ఉన్న నాయకుడికి ఈ ఇంత మెజారిటీ రావడం చాలా ఆనందదాయకంగా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు