🏠 app.naaanveshananaanigha.in
Watermark
Clip Header Logo
Date of Publish : 09 November 2026, 5:51 pm Posted by : DONAM NEWTON

తుఫాన్ బాధిత కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం – నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండబాబు!

News Image
కాకినాడలో ఆర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. ఏటిమోగ ప్రాంతంలోని షాప్ నెంబర్ 54 వద్ద తుఫాన్ సహాయ నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు. కాకినాడ అర్బన్‌లో 30,604 మంది రైస్ కార్డుదారులకు రూ.7.66 కోట్ల విలువైన ఉచిత నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
🏠 Home