మల్లయ్య గూడెం గ్రామ నాయకులను మర్యాదపూర్వకంగా పలకరించిన ఎంపీటీసీ చీకటి గగన సింధు
మల్లయ్యగూడెం గ్రామం లో మర్యాదపూర్వక భేటీ!
మల్లయ్యగూడెం గణిజర్ల ఎంపీటీసీగా చీకటి గగన సింధు గారు విజయం సాధించిన సందర్భంగా టీడీపీ నాయకులతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలు, భవిష్యత్తులో ఉంచుకొని చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై నాయకులతో చర్చించారు.
రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
మల్లయ్యగూడెం అభివృద్ధికి ఐక్యతే బలంగా నిలవాలని నాయకులు అభిప్రాయపడ్డారు.