బాధితులకు అండగా చైర్ పర్సన్ రొంగల అనూష
వరద బాధితులకు అండగా చైర్ పర్సన్ రొంగల అనూష ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం భారీ తుఫాను కారణంగా జంగారెడ్డి పట్టణంలో 15 వార్డు మునుసూబు వారి వీధి ఆంజనేయ స్వామి గుడి వెనుక పలు ఇల్లు నీట మునిగాయి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సూచనల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ రొంగల అనూష బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు