ప్రమాదాల అంచున అరవ శ్రీరామ్ బాణాసంచా

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నం పరిధిలో ఉన్న అరవ శ్రీరామ్ బాణాసంచా కేంద్రానికి విద్యుత్ ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్ తీగలనుండి పైర్ వస్తున్నందున భద్రతా చర్యలు పటిష్టంగా లేకపోవడంతో ప్రమాదం జరిగే అవకాశం, ప్రాణాపాయ పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.