కివర్లలో స్వతంత్ర అభ్యర్థికీ ఓటర్లు మొగ్గు
అనంతగిరి మండలం కివర్ల సిగ్మెంట్లో స్వతంత్ర అభ్యర్థి తిరుపతి నాయుడు ఆధిక్యంతో గెలిచారు. కివర్ల సిగ్మెంట్లో మొత్తం 1,795 ఓట్లు ఉండగా,1,145 ఓట్లు పోలయ్యాయి.ఇందులో స్వతంత్ర అభ్యర్థికి 470 ఓట్లు,జన సేన అభ్యర్థికీ 150,వైఎస్సార్సీపీ అభ్యర్థికి 274ఓట్లు వచ్చాయి.దీంతో స్వతంత్ర అభ్యర్థి 251 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.