తెడ్లం గ్రామ వైసీపీ చేసిన ఎన్నికల వివాదం పై టీడీపీ కౌంటర్

తెడ్లం గ్రామ ఎన్నికల వివాదంపై టీడీపీ కౌంటర్ స్క్రిప్ట్ తెడ్లం గ్రామంలో ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైసీపీ నాయకులు అధికార దుర్వినియోగం జరిగిందంటూ చేస్తున్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికలను గౌరవించాలి తప్ప, ఫలితాలపై అసత్య ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. నిజంగా అక్రమాలు జరిగాయని భావిస్తే ఆధారాలతో ఎన్నికల అధికారులను ఆశ్రయించాలని, ప్రజల్లో గందరగోళం సృష్టించడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఆరోపణలకు సమాధానం మాటలతో కాదు ఆధారాలతో చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ తీర్పు!