Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

21 మండలాల్లో ఎన్నికల భద్రతపై ఎస్పీ ప్రత్యేక నిఘా.. డ్రోన్లు, ట్రాక్ TRACK యాప్‌తో నిరంతర పర్యవేక్షణ!

Author
Posted By జర్నలిస్ట్ శ్రీనివాస్
| 05 Nov 2026, 02:01 PM | 3 | వార్తలు
21 మండలాల్లో ఎన్నికల భద్రతపై ఎస్పీ ప్రత్యేక నిఘా.. డ్రోన్లు, ట్రాక్ TRACK యాప్‌తో నిరంతర పర్యవేక్షణ!

తూర్పుగోదావరి జిల్లాలో 21 మండలాల పరిధిలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. TRACK యాప్, డ్రోన్లు, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల ఉల్లంఘనలు, అత్యవసర పరిస్థితులపై డయల్ 112 లేదా 9154880083కు సమాచారం అందించాలని సూచించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి