Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అంకమ్మ చెరువు కట్ట తెగి పంట పొలాలు జలమయం.. రైతులకు మంత్రి తుమ్మల భరోసా!

Author
Posted By జల్లిపల్లి దేవరాజ్
| 06 Nov 2026, 11:16 AM | 3 | తెలంగాణ
అంకమ్మ చెరువు కట్ట తెగి పంట పొలాలు జలమయం.. రైతులకు మంత్రి తుమ్మల భరోసా!

అశ్వారావుపేట: మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట మండలంలోని అంకమ్మ చెరువు కట్ట తెగిపోవడంతో దిగువ ప్రాంతాల్లో పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. నీట మునిగిన పొలాలను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నష్ట వివరాలను సమగ్రంగా నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి