Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తుఫాన్ తో రైతుల అల్లకల్లోం...!

Author
Posted By NANDHYALA YALAMANCHIRAO
| 04 Nov 2026, 05:44 PM | 2 | తెలంగాణ
తుఫాన్ తో రైతుల అల్లకల్లోం...!

నేలకొండపల్లి నవంబర్:04( నా అన్వేషణ నా నిఘా. ప్రతినిధి)

నేలకొండపల్లి మండలం లోని వివిధ గ్రామాల లో వరస తుఫాన్ తో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైతులు అల్లాడిపోతున్నారు. చేతికి వచ్చిన పంట కళ్ల ముందే నీటి పాలవుతుంటే కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మండలం లోని మోటాపురం, రాజేశ్వరపురం, అమ్మగూడెం తదితర గ్రామాలలో బుధవారం ఏవో యం.రాధ వాలిన పంటలను పరిశీలించారు. మంగాపురంతండా లో సర్పంచ్ ధీరావత్ ఆశోకరాణి, చెరువుమాధారం మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యాక్షుడు ధీరావత్ రాధాకృష్ణమూర్తి లు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులను ఓదార్చారు. మండలం లోని అనేక గ్రామాలలో పంటలు నేలవాలి నీటిలో మునిగిపోయాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి