Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జీబీఆర్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ గొలుగూరి జగన్నాథరెడ్డి కన్నుమూత

Author
Posted By PADALA NAGIREDDY
| 04 Nov 2026, 07:21 PM | 8 | ఆంధ్రప్రదేశ్
జీబీఆర్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ గొలుగూరి జగన్నాథరెడ్డి కన్నుమూత

అనపర్తి జీబీఆర్ జూనియర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ గొలుగూరి జగన్నాథరెడ్డి (78) బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 25 ఏళ్లపాటు అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా సేవలందించిన ఆయన, పదవీ విరమణ అనంతరం అకడమిక్ అడ్వైజర్‌గా కొనసాగారు. ఆయన మృతి పట్ల కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి