Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గజ వాహనంపై గోవిందుడి దివ్యదర్శనం.. వాడపల్లిలో భక్తజన సందోహం!

Author
Posted By జర్నలిస్ట్ శ్రీనివాస్
| 05 Nov 2026, 01:39 AM | 1 | వార్తలు
గజ వాహనంపై గోవిందుడి దివ్యదర్శనం.. వాడపల్లిలో భక్తజన సందోహం!

వాడపల్లి కోనసీమ తిరుమల క్షేత్రంలో 14వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు గజ వాహన సేవ బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాజధిరాజ అలంకరణలో గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. వివిధ రాష్ట్రాల కళాకారుల డప్పు వాయిద్యాలు, సంప్రదాయ కళారూపాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి