Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తుఫాను బాధిత వరి రైతులకు పరిహారం చెల్లించాలి.!

Author
Posted By NANDHYALA YALAMANCHIRAO
| 05 Nov 2026, 05:05 PM | 1 | తెలంగాణ
తుఫాను బాధిత వరి రైతులకు పరిహారం చెల్లించాలి.!

తుఫాను బాధిత వరి రైతులకు పరిహారం చెల్లించాలి

నేలకొండపల్లి: తుఫానుతో దెబ్బతిన్న వరి పంటలకు ఎకరానికి రూ.40 వేల పరిహారం చెల్లించాలని బీజేపీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు. పరిహారం చెల్లించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి