Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వరంగల్‌లో కల్తీ కారం, పసుపు తయారీ కేంద్రంపై మెరుపు దాడి.. 2,250 కిలోలు స్వాధీనం!

Author
Posted By జల్లిపల్లి దేవరాజ్
| 07 Nov 2026, 10:38 AM | 274 | తెలంగాణ
వరంగల్‌లో కల్తీ కారం, పసుపు తయారీ కేంద్రంపై మెరుపు దాడి.. 2,250 కిలోలు స్వాధీనం!

వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల సంయుక్త తనిఖీలు నిర్వహించారు. అనుమతులు, లైసెన్సులు లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్న కల్తీ కారం, పసుపు పొడిని గుర్తించారు. కరీమాబాద్‌కు చెందిన ఆకుతోట గోపిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 2,250 కిలోల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.5.92 లక్షలుగా అధికారులు అంచనా వేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి