Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తెడ్లం గ్రామంలో ఎన్నికల వివాదం అధికార దుర్వినియోగం పై ఆరోపణలు

Author
Posted By M. Sunil Kumar
| 08 Nov 2026, 11:55 AM | 2 | ఆంధ్రప్రదేశ్
తెడ్లం గ్రామంలో ఎన్నికల వివాదం అధికార దుర్వినియోగం పై ఆరోపణలు

తెడ్లం గ్రామంలో ఎన్నికల వివాదం.. అధికార దుర్వినియోగంపై ఆరోపణలు!

టీ. నర్సాపురం మండలం తెడ్లం గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తీవ్ర వివాదం నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గెలిచినప్పటికీ, అధికార దుర్వినియోగానికి పాల్పడి టీడీపీ నాయకులు ఆర్వోను మేనేజ్ చేసి టీ.సీ.ని లాక్కెళ్లారంటూ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ ఘటనపై ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి, పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. ప్రజల తీర్పుకు న్యాయం జరగాలి!

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి