Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి అన్నప్రసాద ట్రస్ట్‌కు భక్తుల భారీ విరాళాలు!

Author
Posted By జర్నలిస్ట్ శ్రీనివాస్
| 09 Nov 2026, 01:21 PM | 14 | ఆంధ్రప్రదేశ్
అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి అన్నప్రసాద ట్రస్ట్‌కు భక్తుల భారీ విరాళాలు!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని భక్తులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఐ.పోలవరం మండలం కేశనకూరుకు చెందిన మేక బంగారు సత్య భార్గవి కుటుంబం అన్నప్రసాద ట్రస్ట్‌కు రూ.42,361 విరాళంగా సమర్పించగా, రాజమండ్రికి చెందిన వారణాసి జయ రామ శ్రీ వశిష్ఠ కుటుంబం రూ.21,600 అందజేశారు. భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందించి శేషవస్త్రాలతో సత్కరించగా, ధర్మకర్తల మండలి చైర్మన్ విళ్ళ సూర్యనారాయణ, ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటాలను అందజేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి