Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఉప్పాడ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం.. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టరేట్ ఎదుట రణభేరి!

Author
Posted By DONAM NEWTON
| 09 Nov 2026, 04:52 PM | 2 | వార్తలు
ఉప్పాడ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం.. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టరేట్ ఎదుట రణభేరి!

కాకినాడ జిల్లా ఉప్పాడ, మూలపేట, సుబ్బంపేట విద్యార్థుల ప్రయాణ కష్టాలు తారాస్థాయికి చేరాయి. 60 మంది సామర్థ్యం ఉన్న బస్సులో 180 మంది ప్రయాణిస్తూ ఫుట్‌బోర్డులపై వేలాడుతున్నారు. నెల రోజులుగా మొరపెట్టుకున్నా డిపో మేనేజర్ స్పందించకపోవడంతో విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న తీరప్రాంత రహదారిని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి