Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దుర్గాడ మరియు ,A విజయనగరం గడ్డపై జనసేన అభ్యర్థి జ్యోతుల శ్రీనివాస్ విజయ కేతనం

Author
Posted By బత్తిన రత్నారాజు
| 07 Nov 2026, 07:22 PM | 2 | రాజకీయం
దుర్గాడ మరియు  ,A విజయనగరం గడ్డపై  జనసేన అభ్యర్థి జ్యోతుల శ్రీనివాస్ విజయ కేతనం

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మండలం దుర్గాడ 4 ఎంపీటీసీ ఎంపీటీసీ సభ్యులు జ్యోతుల శ్రీనివాస్ 720 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఈ విజయమునకు ప్రజల అభిమానం కార్యకర్తల కష్టం ఉంది పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఆయన ప్రజలతో మమేకమై కార్యకర్తలకు ప్రజలకు నిత్యం అందుబాటులో వారి యోగక్షేమాలు చూస్తూ సమస్యలను తన సమస్యలుగా భావించి నిత్యం సేవా కార్యక్రమాలతో ప్రజల ప్రజలు చెంతన ఉన్న నాయకుడికి ఈ ఇంత మెజారిటీ రావడం చాలా ఆనందదాయకంగా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి