Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కివర్లలో స్వతంత్ర అభ్యర్థికీ ఓటర్లు మొగ్గు

Author
Posted By Laxman Regam
| 08 Nov 2026, 09:45 AM | 2 | రాజకీయం
కివర్లలో స్వతంత్ర అభ్యర్థికీ ఓటర్లు మొగ్గు

అనంతగిరి మండలం కివర్ల సిగ్మెంట్‌లో స్వతంత్ర అభ్యర్థి తిరుపతి నాయుడు ఆధిక్యంతో గెలిచారు.
కివర్ల సిగ్మెంట్‌లో మొత్తం 1,795 ఓట్లు ఉండగా,1,145 ఓట్లు పోలయ్యాయి.ఇందులో స్వతంత్ర అభ్యర్థికి 470 ఓట్లు,జన సేన అభ్యర్థికీ 150,వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 274ఓట్లు వచ్చాయి.దీంతో స్వతంత్ర అభ్యర్థి 251 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి