Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దేవరపల్లి ముంపు బాధితులను ఆదుకోవాలి. జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి

Author
Posted By YACOB SHEIK
| 09 Nov 2026, 01:41 PM | 4 | ఆంధ్రప్రదేశ్
దేవరపల్లి ముంపు బాధితులను ఆదుకోవాలి. జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి

**దేవరపల్లి:** గ్రామంలో ముంపు ఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా బాధితులను అధికారులు పరామర్శించకపోవడం దారుణమని జాయింట్ యాక్షన్ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. యూనియన్ బ్యాంక్ సందు, మారుతీనగర్, అంబేద్కర్ నగర్, బాబు జగ్జీవన్ రావు నగర్ ప్రాంతాల్లో ముంపు బాధితులకు తక్షణ సహాయం అందించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను కోరింది. నష్టాలను అంచనా వేసి ప్రభుత్వ పరిహారం అందించాలని, పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక సూపర్ శానిటేషన్ కార్యక్రమం చేపట్టి ముంపు ప్రాంతాలను శుభ్రం చేయించాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి