Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రాధేయపాలెం కూటమి నేతల మర్యాదపూర్వక భేటీ.. గ్రామాభివృద్ధిపై కీలక చర్చ!

Author
Posted By జర్నలిస్ట్ శ్రీనివాస్
| 10 Nov 2026, 12:03 PM | 4 | ఆంధ్రప్రదేశ్
రాధేయపాలెం కూటమి నేతల మర్యాదపూర్వక భేటీ.. గ్రామాభివృద్ధిపై కీలక చర్చ!

రాధేయపాలెం గ్రామానికి చెందిన జనసేన–తెలుగుదేశం–బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు రుడా చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు, రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బొడ్డు వెంకటరమణ చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలు, భవిష్యత్ కార్యాచరణ, గ్రామాభివృద్ధిపై చర్చించారు. కూటమి నాయకులు ఐక్యంగా ఉంటూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బొడ్డు వెంకటరమణ చౌదరి సూచించారు. ఈ భేటీలో గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి