Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి!

Author
Posted By జర్నలిస్ట్ శ్రీనివాస్
| 10 Nov 2026, 04:25 PM | 3 | ఆంధ్రప్రదేశ్
మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి!

రాజమహేంద్రవరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గానికి జనాభా ప్రాతిపదికన తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు చిన్న సుబ్బారావు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించాలని, రాజమహేంద్రవరం మేయర్ పదవిని మాదిగలకు కేటాయించాలని కోరారు. ఎన్నికలకే పరిమితం కాకుండా రాజకీయ పార్టీలు పదవులు, పార్టీ బాధ్యతల్లోనూ సముచిత స్థానం కల్పించాలని స్పష్టం చేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి